Monday, May 28, 2018 Register
 
www.viswakalyanam.org
 
 

यथा चित्तं तथा वाकयं यथा वाकयं तथा क्रिया । चित्ते वाचि क्रियायां साधुनामेकरूपता ||
 
 
www.viswakalyanam.org Bookmark and Share
  Search
 
 

సమాజము నందలి ప్రతి భక్తునికి
మన ధర్మము పట్ల సరియగు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశ్యంతో
'మహాదాచార్య'
ఆమంచి కళ్యాణ శాస్త్రి గారు
మరియు వారి యొక్క శిష్యగణము చేత
విశ్వకళ్యాణం అను ఈ ఆధ్యాత్మిక వెబ్ సైట్ ప్రారంభము చేయబడినది.


"విశ్వకళ్యాణ మహాయజ్ఞం" అను మహత్కార్యములో అంతర్భాగముగ
శాస్త్రిగారి తల్లిదండ్రులు అయినటువంటి
బ్రహ్మశ్రీ ఆమంచి వేంకట గురునాధ శాస్త్రిగారు వారి ధర్మపత్ని శ్రీమతి వేంకట రాజ్యలక్ష్మి గార్ల
జన్మదిన మహోత్సవ శుభ సందర్భమున
(శ్రీ వికృతి నామ సంవత్సర నృసింహ జయంతి అనగా 26 - మే - 2010వ తారీఖున)
ఈ వెబ్ సైట్ ను ప్రారంభించిరి.

ఈ వెబ్ సైట్ ను శాస్త్రిగారు వారి తండ్రి మరియు గురువు అయినటువంటి
'మహాదాచార్య' 'అలంకారకళా సామ్రాట్' 'ఆగమ విశారద' 'శ్రీ విద్యోపాసాక'
బ్రహ్మశ్రీ ఆమంచి వెంకట గురునాధ శాస్త్రి గారికి
గురుదక్షిణగా సమర్పించుచున్నారు.

 

 

 

 
 
www.viswakalyanam.org
 
 
 
 
This page is best viewed using IE 7
 
 
www.viswakalyanam.org www.viswakalyanam.org www.viswakalyanam.org