Monday, January 21, 2019 Register
 
www.viswakalyanam.org
 
 

यथा चित्तं तथा वाकयं यथा वाकयं तथा क्रिया । चित्ते वाचि क्रियायां साधुनामेकरूपता ||
 
 
www.viswakalyanam.org Bookmark and Share
  Search
 
 

 

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

 

 

 
 
 
 

|| ధర్మస్య జయోస్తు ||

 


దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||

తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవతా ||

విశ్వకళ్యాణమునకు శుభ ఆహ్వానముసమాజము నందలి ప్రతి భక్తునికి
మన ధర్మము పట్ల సరియగు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశ్యంతో
విశ్వకళ్యాణం అను ఈ ఆధ్యాత్మిక వెబ్ సైట్ ప్రారంభము చేయబడినది.

ఈ వెబ్ సైట్ నందు ప్రధానముగా క్రింద చెప్పిన విభాగాములకు టెక్స్ట్ రూపములో అందించు చున్నాము.

౧.  వేద, వైదికములు అనేక స్తోత్రములు, అష్టోత్తరశత నామములు మరియు వ్రత కథలు
౨.  పూజలు

అనేక పూజా విషయములు, ఆయా పూజలకు పట్టు సమయము, పూజా సామాగ్రి వగైరా

౩.  పంచాంగము మీ కాలమాన ఆధారముగా పంచాగములు మరియు పంచాంగ గణనము.
౪.  ముహూర్తములు మీ నక్షత్ర ఆధారముగా సరిపడు నక్షత్రములు, ఇతర ముహూర్త విషయములు.
౫.  జ్యోతిషము మీకు ఉపయోగపడు అనేక జ్యోతిష విషయములు.
౬.  వాస్తు మీ పేరుకు పనికివచ్చు గృహ సింహద్వార ఫలితములు, ఇతర వాస్తు విషయములు.
౭.  ముద్రాక్ష శాస్త్రిగారి ద్వార ముద్రింపబడుతున్నవిశేష వేద ఆగమ స్మార్త గ్రంథములు 
(ఆసక్తి గల భక్తులు ముద్రణలో వున్న గ్రంథములకు ధన సహాయము చేయవచ్చును)
౮.  బ్రాహ్మణ ఇతర దేశముల యందు తమ సేవలు అందించుటకు ఆసక్తి కలిగిన భారతదేశ పండితులు
(విదేశములలో అర్చకుల కోసం ప్రయత్నిస్తున్నవారు వీరిని సంప్రదించవచ్చును)
౯.  బ్రాహ్మణ భారత దేశమునందలి వివిధ ఆలయములలో నిస్వార్ధముగా సేవ చేస్తున్న అర్చకులు
(ఆసక్తి గల భక్తులు, ఆర్ధిక అవసరములో వున్న అర్చకులకు సహాయము చేయవచ్చును)
౧౦. విశ్వ కళ్యాణం విశ్వకళ్యాణార్థమై  నిర్వహింపబడుతున్న యజ్ఞ, యాగాది మహోత్సవములు.

అదే విధముగా ఈ క్రింద చెప్పిన ఆడియో మరియు వీడియో ఫైల్స్ అందించుచున్నాము.

౧.  వేద మంత్రములు
౨.  సత్సంగ ప్రవచనములు
౩.  స్తోత్రములు, వ్రత కథలు మరియు పూజా విధానములు.
ఈ వెబ్ సైట్ నూతనముగా ప్రారంభించబడి అభివృద్ది చేయబడుచున్నది గాన
మా సేవలను సమర్దవంతముగా చేయుటకు, మీ అమూల్యమైన సలహాలను అందించగలరు.


|| విశ్వస్య కళ్యాణమస్తు ||


 
 
www.viswakalyanam.org
 
 
 
 
This page is best viewed using IE 7
 
 
www.viswakalyanam.org www.viswakalyanam.org www.viswakalyanam.org